పుట:NagaraSarwaswam.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156


తానే ఈ పెడదారిలో ప్రవేశిస్తుంది. అందుచే భార్యకు తగినంత స్వాతంత్ర్యం ఇచ్చి, ఆమె శీలరక్షణ విషయంలో జాగరూకుడై ఉండాలేకాని ఆమెను హింసించడం మొదటికే మోసంతెస్తుందని పురుషుడు గ్రహించాలి.


★ ★ ★