మేలిమి తప్పక వుందన్నమాట. నా నాటకం ప్రచురితమౌతున్నపుడు దానిపట్ల మిత్రులు చూపిన ఆదరణ, ఉత్సాహాన్ని కలగచేసింది. విశేషించి పత్రికలు దానికి యిచ్చిన స్వాగతం అపూర్వం.