పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ వ్యాసముల వ్రాయ నన్ను బురికొల్పిన నామిత్రులగు శ్రీయుత నడింపల్లి జానకిరామయ్యగారికిని, వీనిని గ్రంథరూపమున ప్రకటించుచున్న కృషిప్రచారిణీ గ్రంథమాలా సంపాదకులును, నిర్దుష్టముగాను చక్కగాను దీని నచ్చొత్తించుచున్న వాణీముద్రాలయము వారికిని కృతజ్ఞఉడను.

ఆంధ్రకుటీరము

రెసిడెన్సిబజారు, హైదరాబాదు,

15-1-1927.

మాడపాటి హనుమంతరావు.