పుట:Kasiyatracharitr020670mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యరుగారి కాశీయాత్ర చరిత్ర

విషయసూచిక

కాశీయాత్ర చరిత్ర సం|| రెండవకూర్పు

లోపలి టైటిల్ పేజి (ముఖపత్రం) నకలు. ఈముద్రణం

                                                                                     పుట

ఆకూర్పులోఏనుగుల వీరాస్వామయ్యగారి బొమ్మకు ఫోటో

    "            శ్రీనివాస పిళ్ళెగారు వ్రాసిన పీఠీక.1-2
    "            కాశీయాత్ర చరిత్రలోని ప్రసంగములు 1 -7 తాత్పర్యము.
                  కాశీయాత్రచరిత్రలో వర్ణింపబడిన షహరులు. 5
                  చెన్నపట్నం ఓరియంటల్ మాన్యుస్క్రిబ్ట్సు లైబ్రరీలోవున్న
                  కాశీయాత్ర చరిత్ర వ్రాతప్రతి మొదటిపుట నకలు. 8
     "            ఏనుగుల వీరాస్వామయ్యవారి జీవితచరిత్ర.1- 10
                   --శ్రీనివాస పిళ్ళెగారు వ్రాసినది.       
              కాశీయాత్రచరిత్ర; మూలగ్రంధము       
              సౌరమానము, చాంద్రమానము; అధికక్షల్యమాసాలు
              సవరణల పట్టిక; అకారది విషయసూచిక.
                                ---   

కాశీయాత్ర చరిత్ర ప్రకరణములవారీ విషయసూచిక

1. (1830 మే 18) చెన్నపట్టణము నుండి ప్రయాణము - తిరుపతి దేవస్థానము - కుంపినీ సర్కారు విచారణ - సాలుకు లక్షరూపాయల లాభము - అహోబళము - కందనూరి నవాబు హాప్సీలు - మహానంది - ఆత్మకూరు - శ్రీశైల యాత్ర - యాత్రీకులపైన హాశ్శీలు - చెంచువాండ్లు - నాగులోటి - అడివి.1-17

2. శ్రీశైలం - గుడి - కందనూరి నవాబు హాశ్శీలు - నివృత్తి సంగమం - కృష్ణానది - గ్రామముల పరిపాలన - కరణాలు - కావలి బంట్రౌతులు - బళ్లారిజిల్లా - సిద్ధేశ్వరం ఘాటు - హయిదరాబాదు రాజ్యం - జమీందారులు - దేశాటనము. 18-32

3. హయిదరాబాదు - మొహరం - బేగంబజారు - షహరు వర్ణన - పరిపాలన - చందులాలా - శికిందరాబాదు - ఇంగ్లీషుదండు - కుంపినీవారి రాజ్య తంత్రము - పరిపాలన - నైజాం జమీందారులు - యీదలవాయి - దొంగల భయము - వేములవాడ భీమకవి.32 - 45