పుట:Kasiyatracharitr020670mbp.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13 విషయసూచిక ప్రకరణము పుటలు

12.కాశి - గంగాపుత్రుల దౌర్జన్యము - మణికర్ణిక - ఆసివరణలు - ఘట్టములు - ఆలయములు - అర్చకులు - పాటక్కులు - ఇళ్ళు - రాండ్ సౌండ్ చీడీలు - వేదశాఖలు - అహల్యాబాయి - పునాశ్రీమంతుడు - గంగాపుత్రుల ఉత్పత్తి - నాణ్యములు - బ్రాహ్మణులు అహంకరించుట; శూద్రులదృష్టి, చండాలుర సమీపవర్తిత్వమును నీచపరచుట - క్రీస్తు మత ప్రచారము - లేనిపోని ఆరాధనములు ఆచారములు - దేవాలయాలమీద బోమ్మలు - కాశీబ్రాహ్యణుల తేడాలు స్తోమాలు - అన్నదానము - రామనామతారకము - కాశీ జనసంఖ్య - కాశీమహత్మ్యము - విశ్వేశ్వరుడు సమిస్టిరూపము.155-172

13:.కాశీవాసము - చలి - పంచక్రోశయాత్ర - ఘూర్జరులు - పచ్చూద్రులు - ఉత్తరహిందూస్థానములోని పుణ్యక్షేత్రములు - నేపాళము - కాశ్మీరము - రణజిత్తుసింగు - గంగలో నడిచేపడవలు - గాజీపురము - పన్నీరు, అత్తరు - అహల్యాబాయి - పరిమళ తైలములు - పట్నాషహరువర్ణన.172-185

14.కొంపినీవారి రాజ్యాధిపత్యము - స్వదేశసంస్తానాలు - జ్వాలాముఖి - రణజిత్తుసింగు - నేపాళము; దేవప్రయాగ - వల్లభాచార్యపీఠము - బ్రాహ్మణశాఖలు - దాక్షిణాత్యులు - ద్రావిళ్ళు - గౌడులు ఘార్జరులు - తురకల దండయాత్రలు - చిత్సావనులు - నంబూద్రీలు - వర్ణాశ్రమధర్మము మానవకల్పితమూ, ఈశ్వరనిర్ణయమా? -మూలసంసృతులు - సహగమనము - స్మృతికర్తలు - క్రీస్తుమతము; ల్మహమ్మదుమతము - ఉపస్మృతులు - పురాణములు, ఉపపురాణములు - సాకారాద్త్యైతము.185-202

15.నీమానదామా - గయామహాక్షేత్రము - సాహేబుగయా - క్షేత్రమహత్మయ - గయాసురుని కధ - అష్టగయ - చేసే క్రమము - అహల్యాబాయి - పల్గునిశ్రాద్ధము-పిండపిచ్చి - ప్రేతగయావళీలు - విష్ణుపాదము, అక్షయవటము భౌద్ధగయ - గయావ్రజనము - రామపర్వతము.203-217

16. 'సుఫలం' - అష్టతీర్ధాలు - విష్ణుపాదశ్రాద్ధము - బ్రహ్మయోని - తీర్ధమహిమలు - కాశీగయా మహత్మ్యములు - మగధదేశంలోని మహాస్థలములు - యాచకులు - పంటలు; ఫలజాతులు - పంచగయలు - జమీందారీలు - (కారన్ వాలీసు శాశ్వతపైసలా) - గ్రామ పరిపాలన - అభినమందు; కుంపినీ యిజారా. 217-231

17.పాట్నానుండి గంగానదిమీద ప్రయాణము - ముప్పైమూడుకోట్ల దేవతలున్నా దేవుదోక్కడే -శైవవైష్ణవాదిశాఖలు - మాంఘీరు- సీతాగుండము- ఉష్ణగుండపు కధ- దాతావైధ్యనాధము-అణీమాధ్యష్టసిద్ధులు - కహలుగాం - రాజామహలు - కొంపినీ ఉద్యోగాలు; జీతాలు; లంచాలు - పార్శీభాష.