పుట:Kasiyatracharitr020670mbp.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

విషయసూచిక

మహాజన: - శిష్టుకరణాలు - బ్రాహ్మణులలో వాడు భేదములు, నియోగులు - సరుక్యూటుకోర్టు - ఇంగ్లీషువారి నేరవిచారన పద్ధతి - శ్రీకాకుళము - భోగస్ట్రీలు - భరతశాస్త్రము - విజయనగరం తాలూకాలో అగ్రహారములు - విజయనగరం చరిత్ర - వర్ణన.

23.వుప్పాడబోయీలు - వీరభద్రరాజు పితూరి - సింహాచలము - విశాఖపట్టణం జిల్లా స్త్రీలసౌందర్యము - తెనుగుభాష - యిండ్ల అలంకారములు - వుప్పాడబోయజాతి, సర్కారుకు తలపన్ను; మధ్యపానము స్త్రీపురుషులలో మోహము - పిఠాపురము; పాదగయ - పెద్దాపురము - జమీందారీలు - రాజానగరము - రాజమహేంద్రవరము చరిత్ర - ఇంగ్లీషువారి రాజ్యాక్రమణ; పరిపాలన - శాంతిభద్రతలు - కొచ్చర్ల కోట వెంకటనాయినింగారు - వాడపల్లి.

24.శృంగవృక్షము - మచిలీ బందరు పూర్వచరిత్ర - స్త్రీపురుషులు - ఉత్తరసర్కారు జిల్లాలు జమీందార్లు - కోమటి జమీందార్లు - కృష్ణాతీరపు యాచక బ్రాహ్మణులు-కళింగదేశము; ఆంధ్రదేశము - స్త్రీపురుషులు - అత్తరు తాంబూలములు - చందవోలు - బాపట్ల - వేటపాలెము - నెల్లూరు - వుప్పరజాతి; వొడ్డెవాండ్లు - నియోగులు; కణీజాకములు - అరవ మాటలు - ఉత్తరపినాకిని మొదలు దక్షిణ పినాకినివరకు మధ్యదేశము - నెల్లూరి సీమ స్త్రీ పురుషుల స్వభావము.

25.పొన్నేరి - స్థలమహాత్మ్యము - తిరువట్టూరు-స్థలపురాణము-చెన్నపట్నం వారి సత్రాలు; తోటలు - చెన్నపట్నము పూర్వచరిత్ర - శ్రీరంగరాయలు - దామెర్ల వెంకటాద్రి నాయుడు - ఇంగ్లీషువారి రేవు బందరు - కుడిఎడమ కులకక్షలు - ఫ్రాంసువారు - హైదరాలీ - అరికాటు నవాబు రాజ్యం ఇంగ్లీషువారి వశమగుట - చెన్నపట్నం రాజధానిలో కుంపినీ వారి పరిపాలన - చెన్నపట్నం వర్ణన - స్త్రీ పురుషుల ప్రకృతి - ఇంగ్లీషువారు.