పుట:Kasiyatracharitr020670mbp.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


14

ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర

ప్రకరణము పుటలు

లిపులు గయావళీలు పంచగౌడ బ్ర్రాహ్య్మణుల ఆచారములు. సౌరమాన చాంద్రమాన బార్హ స్పత్యమనములు - అధికక్షయ మాసాలు తమల పాకులు - నావదొంగలు మధ్వాచార్యులు- గయావళీలమతము.

18, దేశాలు, చప్పన్నభాషలు - ఏడులోకాలు - ఉత్తరదక్షిణ దృవములు - దేవతలు, దంధర్వులు, రాక్షసులు, పిశాచములు - సప్తసముద్రాలు - సృష్టిక్రమము పృధివ్యస్త్రేజో న్యాకాశాలు - పరికర్త్వము - ప్రకృతులు - ఆత్మ అంతరాత్మ పరమాత్మ - తిర్యగ్జంతుకోటి - ఆకాశవాయు నహ్నిభూతాలు - సత్వరజస్తమో గుణములు, అరిషద్వర్గములు - లింగబేధములు - సప్తగ్రహములు - ఇంగ్లీషు గ్రహలాఘవశాస్త్రము, సూర్యసిద్ధాంతము - అహ: ప్రమాణములు - ఇంగ్లీషు వారి భూగోళజ్నానము.

19.బదర్గంజు నుండి కలకత్తాకు పోవు గంగానది మార్గములు - జలచరములు - బజరాల ప్రయాణము - కృష్ణనగరము - నతీయ (నవద్వీపము) - శీంతివూరు హుగ్గలీ - బారకుపూరు - శ్రీరాంపూరు - కలకత్తా - కాళికాశక్తి-గుడి-పూజలు, ఉత్స్తవములు - బంగాళీ స్త్రీపురుషులు-కులీనులు - కలకత్తా పూర్వచరిత్ర - మూర్షిదాబాదు నవాబు; డిల్లీపాదుషా; ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము-కలకత్తా వర్ణన-ఇంగ్లీషుకాలీజి-క్రీస్తు మతప్రచారము.

20.వుడుబడియా - ఆయుధాలనిషేధము - భద్రకాళి - జలేశ్వరము - మలడిజ్వరము - భాలీశ్వరము - మత్స్యభక్షణ - పెరిమిట్టు చౌకీలు - వుత్కలదేశము - వైతరిణీనది; నాభిగయ; జాజిపురము - భోయీలు - సుఖరోగములు - కటకము - ఇంగ్లీషువారి రాజ్యతంత్రము.

21,క్రీస్తుమతాతంతరుల కీ కర్మదేశమెందుకువశమైనది? - వర్ణాశ్రమములు పాడగుట - ఇంగ్లీషువారు; క్రీస్థుమత ప్రచారము; మహమ్మదీయులు - హిందూమహమ్మదీయ క్రైస్తవమతములకు; బ్రాహ్మణులకు దొరలకు; గల తేడాను గూర్చిన ఇతిహాసములు - సత్యూవాది; కులీనబ్రాహ్మణునికధ - జగన్నాధ మహాక్షేత్రము - స్థలపురాణము - గుడివర్ణన - అర్చనలు భోగములు - బలభద్ర కృష్ణ సుభద్రలు; సుదర్శనమూర్తి-జగన్నాధప్రసాదము - వీని అంతరార్థము.

22.నరసింగఘాటు - కళింగగౌరకోమట్లు - చిలక సముద్రము - పోలీసునౌకరులు - తపాలాఉద్యోగులు - మన్యాలు - గంజాంషహరు పాడుబడుట - ఋషికుల్యనది - కళింగదేశము - చత్రపురము - కొండపాళెగాండ్ర బందిపోట్లు - అధర్వణవేదము - యిచ్చాపురము - గంజాం జిల్లాలో రేవులు - జమీందార్లు, బందిపోట్లు -ఏకశి పాసానికురుతే ఫలం ధుంజ్తే.