పుట:Jyothishya shastramu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
కర్మచక్రము - 4వ పటము

పై చక్రము బాగా అర్థమగుటకు కర్మచక్రమును కూడా చతురస్రా కారములో గీచి చూచుకోవచ్చును. కాలచక్రమునకు పేర్లు గలవు, కానీ కర్మచక్రమునకు పేర్లుండవు. కర్మచక్రములోని భాగములను అంకెల తోనే గుర్తుంచుకోవాలి. ఇందులోని మొదటి భాగమును ప్రథమ స్థానము అంటాము. మిగత భాగములను వరుసగా రెండవ భాగమును ద్వితీయ స్థానము, మూడవ భాగమును తృతీయస్థానము, నాల్గవ భాగమును