పుట:Jyothishya shastramu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థస్థానము, ఐదవ భాగమును పంచమస్థానము, ఆరవభాగమును షష్ఠమస్థానము, ఏడవ భాగమును సప్తమస్థానము, ఎనిమిదవ భాగమును అష్టమస్థానము, తొమ్మిదవ భాగమును నవమస్థానము, పదవభాగమును దశమస్థానము, పదకొండవ భాగమును ఏకాదశస్థానము, పండ్రెండవ భాగమును ద్వాదశస్థానము అని అంటున్నాము. కర్మచక్రమునూ, దాని భాగములనూ చతురస్రాకారములో చూపుతూ, అందులో కర్మ భాగములను కూడ చూపు చిత్రమును క్రిందగల 5వ పటమునందు చూడుము.

5వ పటము - కర్మచక్రము