పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొదావరిసీమలో హరికధకులు - వారి ప్రత్యేకతలు:-

     ఇక్కడవారిలో ఎక్కువమంది ఆదిభట్ల నారాయణదాసుగారి శిష్యుల్, దీక్షితదాసుగారి శిష్యులు, వాజయవాజుల సుబ్బయ్యగారి శిష్యుల్, పెంటపాటిసుబ్బయ్యగరి శిష్యులు, పరిమి సుబ్రహ్మణ్యభాగవతార్ గారి శిష్యులు, ములుకుట్ల అన్నపూర్ణారవుగాని శిష్యులు, ముసునూరి సూర్యనారాయణగారి శిష్యులు, పుచ్చలి బ్రమర్ధాసుగారి శిష్యులు, వల్లమిల్లి  బసివిరెడ్దిగారి శిష్యులు, వాజ్రి ప్రశిష్యులూను.

భ గ వ తా ర్ లు:-

1. డా|| పెద్దింట్ దీక్షితదాసుగారు.

   వీరినివాసం నరసాపురం (ప.గో.) కధకులూ రచయితలూకూడా భారతం, ఇతరకధలూ, ఎన్నోవ్రాశారు.  వీరి కధ సంగీత సాహిత్యముల కలయిక.  రచన మధురం. సంస్కృతంలోకూడా వీరిరచనలు వెలువడ్డాయి.  దేశమ్లో ఎన్నోసన్మానాలు, ఎన్నో బిరుదాలు పొందారు.  ఆంధ్రవిశ్వవిద్యాలంవారు డాక్టరేట్ డిగ్రీయిచ్చి గౌరవించారు.  తిరుమల తిరుపది దేఫస్థానం ఆస్థాన విద్నాంసులుగాకూడా నియమించబడ్డారు.  వీరిరచనలు నారాయ్హదాస్కరుకూడా మెచ్చి ఆశీర్వదించారు.  నారాయణదాసుగాని చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర