పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

29. ప్రత్రిమాల:- కట్టూద్యములు చదువుట.

30. దుర్వాచక యోగములు:- విలాసముకొరకు క్రిష్ట రచనలను చదువుట

31.పుస్తకవాచనము:- అర్ధవంతముగా చదివెడు నేర్పు.

32. నాటకఖ్యాయికాదర్శనము:- నాటకములకు, కధలకు సంభంధించిన జ్ఞానము.

33. కావ్యసమస్యాపురాణము:- పద్యములలో సమస్యలను పూరించుట.

34. వట్టికానేత్రవాసవికల్పములు:- పేముతో కుర్చీలు, మంచములు అల్లుట.

35. తక్షకర్మ:- విలాసముకొరకు బొమ్మలు మొదలగునవి చేయుట.

36.తక్షణము:- కర్రవనియందలి నేర్పు

37. వాస్తువిద్య:- గృహాదినిర్మాణశాస్త్రము

38. రూప్యరత్న పరీక్ష:- రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించగల్గుట.

39.ధాతువాదము:- లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట.

40. మణిరాగాకరజ్ఞానము:- మణులు గనులను కనిపెట్టుట

41. వృక్షాయుర్వేద యోగములు:- చెట్లవైద్యము

42.మేషకుక్కుటలావక యుద్ధ విధి:- పొట్టేళ్ళు, కోళ్ళులావకపక్షులు మొదలగువానితో పందెములాదుట.

43. శుకశారికా ప్రలాపనము:- చిలుకలను, గోరువంకలకు మాటలు నేర్పుట

44.ఉత్పాదన సంవాహన కేశమద్ర్హనమునందలి కౌశలము:- ఒళ్ళు పట్టుట, పాదములొత్తుట, తల అంటుట మొదలగు వాని యందలి నేర్పు

45. అక్షరముష్టికాకధనము:- అక్షరములను మధ్య మధ్య గురించూ కవిత్మము చెప్పుట.

46. మ్లేచ్చిత కవికల్పములు:- సాధుశబ్ధమును కూడ అక్షరవ్రత్యయము చేసి అసాధువని భ్రమింపజెయుట.

47.దేశభాషానిజ్ఞానము:- బహుదేశ భాషలను నేర్చి యుండుట.

48. పుష్పశకటిక:- పూలతో రధము, పల్లకి మొ|| నవి కట్టుట.

49. నిమిత్తజ్ఞానము:- శుభ - అశుభ శకునములను తెలిసి యుండుట.

50. యంత్రమాతృక:- యంత్రనిర్మాణాదులు.