పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

51. ధారణమాతృక్స:- ఏకసంధా గ్రఃహణము.

52. సంస్కారము:- ఒకడు పఠించుచుండగా వానినిగుర్తించి పలువురు వల్లించుట.

53. మానకీక్రియ:- కావ్యములను రచించుట.

54. అభిధానకోశచందోనిజ్ఞానము:- నిఘంటు-ఛందశ్శాస్త్ర పరిజ్ఞానము

55.కావ్యక్రియాకల్పము:- కావ్యములను రచించుట.

56. క్రియా కల్పము:- కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము.

57. చలితిక యోగములు:- మారు వేషముతో ఇంకొక వ్యక్తివలే చలామణి అగుట.

58. వస్త్ర గోపనము:- వస్త్రములను మాయతేయుట మొదలగు పనులు.

59.ద్యూత విశేషములు:- జూరమునందలి విశేషములను వెలిసికొని యుండుట.

60. ఆకర్ష క్రీడలు:- జూదము నందలి భేదములు.

61. బాలక్రీడనకములు:- పిల్లల ఆతలయందలి నేర్పు

62. వైనయికీజ్ఞానము:- గజ, అశ్వసాస్త్ర పరిజ్ఞానము

63. వైజయకీవిద్యలు:- విజయసాధనోపాయములను తెలిసియుండుట.

64. వ్యాయామకీజ్ఞానము:- వ్యాయమ పరిజ్ఞానము వీనిలో విశిష్టమైన ఈ క్రింది నాలుగింటిని లలితకళలన్నారు.

1. స్దంగీతం, 2. కవిత్వం, 3. చిత్రలేఖనం, 4. శిల్పం

కొందరు నాట్యం కూడా లలిత కళలలో చేర్చారు. నాట్యం గురించి యిలా చెప్పబడింది. "వృత్తం తాళలయాశ్రయం, ఆద్యం భావాశ్రయంవృత్తం నాట్యం రసాశ్రయ" దీనిని బట్టి మూడు కళల స్దమాహారంగా కనిపిస్తోంది. వాడుకలో నాట్యం కూడా లలితకళలలో అయిదవదిగా వ్యవహరింపబడుతోంది.

ఈ లలితకళల్ని చిత్రకళలు విలాస కళలు, అని కూడా పిలుస్తారు. లాలిత్యం ప్రధానమైనవి గాన లలితకళలనీ రూప చిత్రణగాని, రస