పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
184

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఫాన్సు దేశ ప్రభుత్వము (Crowned republic) రాజు పేరునకు గల 'సంపూర్ణ ప్రజాస్వామ్యముగా నుండెను. రాజును, ఆయన కుటుంబమును ట్యూలరీమందిరములో కావుదలలో నుంచబడిరి, రాజు పేర ప్రజాప్రతినిధులే దేశమును పాలించుచుండిరి. యరువాతకూడ లూయూ రాజు నామమాత్రావశిష్టుడగు రాజుగా నుండులతో తృప్తి పొంది యున్న యెడల తమరాజును శిరచ్ఛేద ముచేయు దురదృష్టము ఫ్రెంచిజాతికి పట్టెడిది కాదు. కాని దూరాలోచన లేని రాణియొక్క కుటట్రలుఫ్రెంచి చరిత్రను మార్చెను.

2

గొప్ప సంస్క
రణములు,

జూతీయ సభవారు ప్యారసులో సమావేశ మై మొదట శాంతిని నెలకొల్పిరి. ఒకానొక సమయమున సైనిక శాసన మునుపెట్టి ప్యారి సుప్రజల యల్లరుల సణపవలసి వచ్చెను.

వచ్చెను. తరువాత గొప్ప రాజకీయసంస్కరణ

ములను గావించిరి. (1) ఫ్రాంస్సు దేశమునంతను 83 రాష్ట్రములు (డిపార్టుమెంబులు) గా విభజించిక. వానికి పర్వతముల యొక్కయు, నదుల యొక్కయు 'పేర్లు పెట్టుబడెను. ప్రతి రాష్ట్రమును కొన్ని జిల్లాలుగను ప్రతి జిల్లాను కొన్ని కాంటనులుగను, ప్రతి కాంటసును కొన్ని మ్యుని సిపాలిటీలుగ సు విభాగించిరి. మొత్తము మూడు పందల డెబ్బది నాలుగు జిల్లా లేర్పడెను. ప్రతి రాష్ట్రమును, జిల్లాను ఒక జన రల్ కౌన్సిలును, ఓక డైరెక్ట రీయును (కార్యనిర్వాహక సభ ) పాలించును. (2) మ్యునిసిపాలిటీలో 25 సంవత్సరముల వయ