పంచమాశ్వాసము
83
| కజితుం గీలి జముం బలాదు వరుణున్ గాడ్పున్ ధనేశున్ భవు | 49 |
చ. | వినుము జగత్త్రయీభయదవిక్రమ నే నటుమొన్న దండకా | 50 |
చ. | చరగతిఁ జిత్రపుత్రికకుఁ జాటెడునెన్నడ దోఁపఁ దానిటె | 51 |
సీ. | అది పూనువేణిసోయగముఁ జెందరు కదా పన్నగీమణు లెంద ఱున్న నేమి | |
గీ. | యది గదా యింతి యటువంటియలరువింటి | 52 |
ఉ. | రాముఁడు లక్మణుం డనెడురాచకొమా ళ్లఁట వారు వారిలో | 53 |
క. | నీ కాయొసపరి దగు నని, కైకోఁ జని విగ్ర నైతి ఖరుఁ డంత మదీ | 54 |
మ. | దశకంఠుం డనునాసికోక్తు లటు లొందం జెల్లెలిం గొన్నదు | 55 |