82
చంపూరామాయణము
| మాంగనాశం బై, పాండవబలంబురేఖ ధర్మరాజాధీనదేహం బై, పరశురామాపదానంబుభాతిఁ బాతితసరోషకుంభినీధవకులం బై, పౌలస్త్యనగరంబులాగునఁ బలాశనప్రతిష్ఠాసమంచితశివాలయం బై, యంబురుహబంధుబింబంబుడంబున ననంతాభిపతదురుతరకరసహస్రం బై, దినావసానంబుచందంబున వియోగభాజనరథాంగయుగశతాంగసంఘం బై, హరయదుప్రవరసమరంబువీఁక నప్రాణితత్రిశీర్షం బై, నిర్మలాంతరంగశీలంబుపగిది నిర్ధూతదూషణం బై, యద్వైతతత్త్వంబుఠీవి నాత్మావశేషం బై, నశింప రోషించి దోషాచరసమాజశేఖరుం డగు ఖరుం డడరినప్పుడు విపశ్చిజ్జనంబునకు నైన నిశ్చయింపంగూడని జయాపజయఖేలనంబు దోఁపఁ జూపఱ కననుసంధీయమానంబు లగు విశాఖసంధానమోక్షణంబుల నంతరిక్షచరనిరీక్షణాద్భుతవితరణవిచక్షణం బగు రణం బిరువురకుం బ్రవర్తిల్లు నెడ మార్తాండకులతిలకుచాపంబు నయ్యసురలోపంబు గావింపఁ గోపయావకితముఖసరోజుం డై దశథతనూజుండు కుంభసంభవుఁ డొసంగిన శరాసనంబు మోపెట్టి బెట్టిదంపు బాణంబు దండకావనతపోధనతనుత్రాణనిర్మాణపారీణంబుగాఁ బ్రయోగించె నంతట. | 44 |
క. | ఆఖరునిశిరము రవికుల, శేఖరునిశరంబు దునుమ జితలేఖనదీ | 45 |
మ. | మునుము న్మంథర కైకయు న్వరయుగంబున్ సూనృతాపాయభీ | 46 |
మ. | ఖరనక్తంచరుఁ గీటణంచి యుటజాగ్రక్షోణి విల్లెక్కు డిం | 47 |
క. | సౌమిత్రియు రాముజయ, స్థేమం దా రెండువేలజిహ్వలుగలవాఁ | 48 |
మ. | అజహన్మత్సరవృత్తి చిత్తమెగపోయం జేటబల్గోటిజం | |