చతుర్థాశ్వాసము
67
| వేలశీతలవిశాలమూలంబుగను నదూరమందాకినీసలిలశీకరాసారతోషితానేకశాఖాశిఖానిరంతరకులాయవిశ్రాంతబహువిధశకుంతవారంబును నభంగశృంగిబేరనగరశృంగారంబును నగుహింగుదీపాదపంబుచాయ నిరవుకొని యున్న సమయంబున. | 63 |
గుహుఁడు రాముం జూడవచ్చుట
మ. | జనిసాహస్రతపఃఫలం బితని సాక్షాత్కార మీస్వామి కై | 64 |
మ. | భటదుర్గోద్భటదుర్గవజ్జనపదప్రాజ్యంబు నారాజ్య మె | 65 |
శా. | [1]నామందాధిపుఁ డాదరింపఁదగు నన్నన్ రాఘవుం డంబకు | 66 |
సీ. | హరులపగ్గము లూడ్చి యంబువు ల్గ్రోలించి సారథి దరితరుచ్ఛాయ నిలుప | |
గీ. | ధనువు చేఁబూని భిల్లుండు దవుల నుండ, లక్ష్మణుఁడు నిద్ర సౌవిదల్లత భజింప | 67 |
క. | మఱునాఁ డరుణోదయమున, భరితజటాభారుఁ డగుచు భాగీరథి ది | 68 |
సీ. | కంజాతవిమతశేఖరజట్టాకోటీరకౌబేరవారిజాకరమరాళి | |
- ↑ ప్రత్యంతరము లేక సవరింపలేదు.