44
చంపూరామాయణము
| చం గొదుకుంబరాశ్వతర జ్ఞులకు శ్రుతిదప్పునంచు వీఁ | 65 |
క. | ఉఱు ముఱిమినట్లు భరముం, దరితీపుమిటారిపలుకుదారి నయంబు | 66 |
ఉ. | చక్కెరమోవికాటు, దమసానులచీరలవల్లెవాటు, లేఁ | 67 |
చ. | పలుతెలినిగ్గు మొల్లగమి, బాహులు చంపకమాలిక,ల్మొగం | 68 |
చ. | మొగముల తమ్మివాసనకు మూఁగెడుతేఁటులఁదోలుకేలి కై | 69 |
క. | జనకుఁడు నిమివంశయశో, జనకుఁడు నిజకీర్తివిజితశారదఘనతే | 70 |
మ. | మొగలిం గేదఁగి రేకు, వంశకుహళి న్ముత్యంబు, చట్రాతిలో | 71 |
మ. | కటి దొడ్డై కననౌటఁ, గన్గవకటాక్షశ్రీలగర్వంబు చూ | 72 |
- ↑ మగఱా యనుటకు మొగఱాయని ప్రయోగించెను.