తృతీయాశ్వాసము
43
ఉ. | ఈవికిఁ జాల దర్ణవమహీస్థలి, [1]పోరికిఁ జాల దీత్రిలో | 58 |
గీ. | ఒకరొకరియింటిముందటి యుదిరిపసిఁడి, మేరువం తేసి రాసులై మెఱయు ననఁగఁ | 59 |
ఉ. | ఏరులసంఖ్యఁ జెప్పుటకు నెన్విరికి న్వసపోనిదారిఁ గా | 60 |
మ. | వినువీథిం జనునప్పు డిప్పురములో వేతండతండంబు చె | 61 |
మ. | చరణాబ్జంబులు సాది కుర్విఁ గదియం జాఁగు న్రయప్రౌఢిఁ జి | 62 |
మ. | కొఱఁతం జెందనిచందురుం డడుగునం గూర్మాకృతిం జొప్పడం | 63 |
ఉ. | చిత్తరుచిత్తరుల్ నడభజించి రనన్ జిగినీలి కాసె ద | 64 |
ఉ. | సంగరభోజి కాస్తి యగు జంత్రము, గాత్రమునందు రక్తిచూ | |
- ↑ పోరికినాలమీ౼ అని మూ.