ద్వితీయాశ్వాసము
31
| కారుం డై మృతి దప్పి యుప్పుకడలిం గాఁపయ్యె వార్ధీశకాం | 91 |
క. | ఆహేళికులుం డనిమిష, బాహుళహిమకరణరాహుబాహుసుబాహున్ | 92 |
మ. | విదితస్నేహము, సాధువంశము, గుణాన్వీతంబు, సత్పక్షమున్ | 93 |
చ. | నిజమఘపూర్తి దోఁప రజనీచరహారిణియై కకుత్స్థత | 94 |
చ. | ముని రఘురాముతో నరిగి ముందట శోణతటానుబంధి చం | 95 |
క. | ఈజనపదమున కధిపతి, యేజనపతియో మునీంద్ర యిది కృతయుగవ | 96 |
సీ. | పౌరాభిమతచిత్ర బలసాంబుఁడు కుశాంబుఁడనఁగఁ గౌశాంబికి నధిపుఁ డొకఁడు | |
గీ. | నైన వైధాత్రకుశరాజసూనులందు, వసువు పాలించు దేశ మీవసుధయందు | 97 |
ఉ. | కిన్నెర మీటి వీణెఁ బలికించియుఁ దంబుఁఱబూని రక్తిగాఁ | 98 |