110
చంపూరామాయణము
వ. | అని యిత్తెఱంగునం జింతాయత్తచిత్తుం డగుమరుత్తనూజుండు నిశీథసమయంబుఁ గడప, నిశీధినీనాథుండును జరమగిరిశిఖరోపకంఠసేవోత్కంఠితుం డగుడు, దశకంఠుండు నిద్రావశేషంబున నతనుశరప్రహారవిశేషంబునం గలుషీకృతాక్షుండును సరసహరిచందనచర్చానుచర్చిక న్జానకీదర్శనేచ్ఛాహలాహలికం బ్రకటీకృతరాగహృదయుండును, బరివర్తితవైకక్ష్యదామంబునం బ్రకటమకుటఘటితరత్నధామంబునం దిరస్కృతనక్షత్రమాలికుండు నై యల్లనల్లన నశోకవనికాప్రవేశంబు గావించిన. | 36 |
ఉ. | ఆసమయంబునం బరీనరాగతవారవిలాసినీకరో | 37 |
ఉ. | దానవలోకనాయకుఁ డతండు నితాంతమదాంధుఁ డై కడు | 38 |
సీతాదేవి రావణునికి హితము చెప్పుట
సీ. | ఆదశాననుఁ జూచి యాకంపితాంగి యై వైదేహరాజన్యవరునికన్య | |
గీ. | సంతతాశాంతనుతకీ ర్తిమంతుఁ డైన, కాంతు శౌర్యం బెఱింగినగఱిత గాన | 39 |
క. | సకలసదాచారస్థాపకుఁ డగువిధి కులగురుండు పౌలస్త్యుఁడ వీ | 40 |
మ. | విపరీతోక్తులు మాని విన్ దశముఖా విఖ్యాతకూలోపకం | 41 |