సప్తమాశ్వాసము
109
| యవరోధకామినీనివహంబు ననవరోధంబుగా నీక్షించి తత్క్షణంబ | |
గీ. | నంతఁ బ్రాకారలంఘనం బాచరించి, సురుచిరాశోకకాననాంతరమునందు | 28 |
శ్లో. | నమో౽స్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయై | 29 |
వ. | అని యిష్టదేవతానమస్కారంబు సమనస్కారంబుగా నొనర్చి యంత. | 30 |
చ. | ధరణిజ నిందు నందును బదంపడి రోసి వృథార్తి రోసి ధీ | 31 |
వ. | అందు మందేతరపిచుమందమందారకందరాళ నాగపున్నాగతాలహింతాలతమాలకృతమాల సరళవకుళతిలకామలకలికుచకుటజతక్కోలాంకోల లవంగలుంగవికంకతకేతకీ కదంబోదుంబర కపిత్థాశ్వత్థకురవకమరువక మధూకమాకందచందనస్యందన చంపకచాంపేయ పనసవేతసపలాశపాటలప్రియాళుప్రాయానేకానోకహనికాయపరివృతం బైన యావనావనిం బరిభ్రమించుచు, నభ్రంకషవిటపనిబిడితగగనప్రపంచం బగు నొకానొకకాంచనశింశుపాతరువుం గాంచి, యారోహించి తత్పత్రసంఛన్నగాత్రుం డై వటవిటపిదళపుటనిలీనకపటవటునిచందంబు నొంది యంత. | 32 |
ఉ. | మామిడితోఁపునం దనరుమల్లిని భిల్లుఁడు కల్లిఁ జేర్చిన | 33 |
క. | ప్రతిపత్పారైకసము,ద్యతుఁ డగునధ్యేతవిద్యహరువునఁ గార్శ్యా | 84 |
ఉ. | యామినిఁ జంద్రికారహితుఁ డై శశియుండిన నుండు వానర | 35 |