ఈ పుట అచ్చుదిద్దబడ్డది
104
చంపూరామాయణము
ఉత్సాహ. | సింగరిక్షితీంద్రచంద్రసేవ్యమానభవ్యతి | 97 |
గద్యము. | ఇది శ్రీమదుమామహేశ్వర వరప్రసాదసమాసాదిత సరసకవితావిలాస, వాసిష్ఠవంశకీర్తిప్రతిష్టాసంపాదక, ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకరసుధాకర, జగద్విఖ్యాతకవిరాజకంఠీరవబిరుదాంక, వేంకటాచలపతిప్రణీతంబైన చంపూరామాయణం బనుమహాప్రబంధంబునందు షష్ఠాశ్వాసము. | |