షష్ఠాశ్వాసము
103
| తనఫలవిమోహకౌతూహలగృహీతాభినవమార్తాండమండల ప్రచల్యబాల్యచాపల్యకుపితపురుహూతకరవిధూతభిదురపాత నిహళహనుమదతివిఖ్యాతనామధేయుండును, జరాచరనిరోధబాధాకరసమీరణ ప్రసాదనాయాతజలజాతజాత కరుణాసమాసాదితాసాధారణబహువిధవధానపాయకాయుండును, నఖండజవసమానాయమానపవమానవైనతేయుండును, నగునాంజనేయుం డున్నయెడ కరుగుదెంచి, యతనియతిశయంబు బహుధా నుతించి, వెండియు నావలీముఖశిఖామణుల కిట్లనియె. | 91 |
సీ. | శాఖామృగస్వామిశాసనంబుఁ దరింప గండ మై యుండిన నుండుఁగాక | |
గీ. | చింత యేటికి మన కింక నెంతకార్య | 92 |
మ. | అని భల్లూకనిలింపనేత పలుక న్హర్షాకులస్వాంతుఁ డై | 93 |
క. | తత్తాదృశాసిధారా, కృష్ణారాతిక్షితీశకీర్తిశ్రీరా | 94 |
చ. | సలలితరత్నకందుకలసత్కుచభారధురీణహూణకుం | 95 |
క. | సాధూన్నతిగారిగేయ, క్ష్మాధర ప్రాహ్ణాపరాహ్ణమధ్యాహ్నసమా | 96 |