షష్ఠాశ్వాసము
93
మ. | కలఁ డుద్యత్తరధైర్యనిర్జితహిమగ్రావుండు సుగ్రీవుఁ డ | 16 |
క. | వాలి నిరాతంకమహః, కేలిని వారింపఁ గరుణ క్రేఁగంట నిడన్ | 17 |
మ. | అను నయ్యర్కతనూజుమంత్రికి నిజోదంతంబు సౌమిత్రి దె | 18 |
చ. | అనిలకుమారుఁ డిట్లు హరి యై సమవర్తియు నైనభానునం | 19 |
ఉ. | అంబుజబంధుసూనుఁ డపుడాధిపయోధి నడంచు మిత్రభా | 20 |
మ. | ధరకు న్రావణఘర్మతాప మడఁగం దద్రామసఖ్యంబు తొ | 21 |
గీ. | అంతట నిజానుజుఁడు దేర్చ వంతయుడిగి, తపనతనయునిఁ జూచి యోకపికులేంద్ర | 22 |
మ. | మనుజేంద్రా విను మున్ను దుందుభికి మున్మాయావి యన్వాఁడు వా | 23 |