86
చంపూరామాయణము
| శ్రీకమనీయ! హారఘువరేణ్య! త్రిలోకశరణ్య! నాయెడ | 71 |
లయగ్రాహి. | ఆయెలుఁగుచేఁ బులుఁగురాయనికి జోడగు | 72 |
గీ. | నిశితనఖభిన్నదశముఖత్రిశిఖవిశిఖ | 73 |
సీ. | సుగ్రీవసాత్కృతోదగ్రపంక్తిగ్రీవ బహుదోఃప్రతాపసంగ్రహ మనంగ | |
గీ. | నంత వ్రాలె మతంగాద్రి హరులచెంత, నిశిచరేంద్రరథాంతరనీయమాన | 74 |
ఉ. | ఏతరిదైత్యుఁ డాతఱి మహీతనయాకృతభూషణావళీ | 75 |
గీ. | సోఁకుటింతులు నలువంకఁ జుట్టి యున్న, జనకతనయామణి నశోకవని భజించెఁ | 76 |
శా. | సారంగం బగుతాటకేయునియెడన్ శార్దూలవిక్రీడితో | |