పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆత్మ ఆగమనం – అచ 2, 1–4
యెరూషలేం భక్తుల జ్ఞానస్నానం - అచ 2, 38–42
సమరయుల జ్ఞానస్నానం – అచ 8,5, 14-17
ఇతియోపీయ ఉద్యోగి - అచ 8, 85-88
పాలు జ్ఞానస్నానం - అచ 3 9, 17-18, 22,16
ఎఫెసీయుల జ్ఞానస్నానం - అచ 19, 1-7
కుటుంబ సమేతంగా జ్ఞానస్నానం- అచ 16, 14-15, 15, 33, 18,8
ఆత్మ అందరికిని - అచ 2, 38-39
శిష్యులు సాక్షులు - అచ 5,32
జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణికోత్తానాల్లో
పాలుపొందుతాం - రోమా 6, 3-4, 8-9, కొలో 2, 12
క్రీస్తుని ధరిస్తాం - గల 3, 26-28
దత్తపుత్రుల మౌతాం - రోమా 8, 14-17 గల 4, 6-7
ఒకే విశ్వాసం, ఒకే జ్ఞానస్నానం - ఎఫే 4,5
వాక్యంతోగూడిన ఉదకస్నానం - ఎఫే 5, 26
ముద్ర = ఎఫె 1,13
వెలుగు - ఎ 5, 14
మనలను పవిత్రులను చేసే స్నానం - తీతు 3, 5–7
నిర్మలమైన ఉదకంతో స్నానం - హెబ్రే 10,22
ఆత్మవరాలు - 1కొ 12, 4-11
మేఘంలోను సముద్రంలోను జ్ఞానస్నానం - 1కొ 10, 1-5
క్రీస్తు శరీరంలో అవయవాలమౌతాం. 1కొ 12, 13
నూత్న సృష్టి - 2కొ 5, 17. గల 6, 15
ఆత్మ ముద్ర, సంచకరువు - 2కొ 1, 21-22
మనం క్రీస్తు సువాసన - 2 కొ 2, 14-16
ఎన్నుకోబడిన జాతి, శ్రేష్ట యాజకులు - 1 పేత్రు 2,5, 9–10
నోవా వోడలో ఎన్మిది మంది - 1 పేత్రు 4, 19-21