పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జ్ఞానస్నానాన్ని గూర్చిన బైబులు అవలోకనాలు

పూర్వవేదం

జలరాశిమీద ఆత్మ - ఆది 1, 2, 20
ఏదెను వనంలోని నాలునదులు - ఆది 2,10
జలప్రళయం, నోవా వోడ - అది 7,11-24
యిస్రాయేలీయులు రెల్లసముద్రం దాటడం - నిర్గ 14, 21-29
యిస్రాయేలీయుల ఎన్నిక - నిర్గ 19, 5-6
యోర్గానులో నామాను స్నానం - 2-రాజు 5, 1-14
నూత్న హృదయం - యెయో 36, 26-27
పాపాలను తొలగించే నీటి బుగ్గ - జెకర్యా 13, 1
మెస్సీయా పొందే ఆత్మ - యెష 11, 1-3, 16, 1
ఆత్మ అందరిమీదికి దిగివస్తుంది - యోవేలు 2, 28-82


నూత్నవేదం



యోహాను జ్ఞానస్నానం - మత్త 3, 1-2, 11-12
క్రీస్తు జ్ఞానస్నానం - మత్త 3, 13–17
ఆత్మ మనచే క్రీస్తుకి సాక్ష్యం పలికిస్తుంది - మత్త 10, 17-20
క్రీస్తు సిలువమరణం అతని జ్ఞానస్నానం - లూకా 12,50
త్రీత్వం నామంలోనికి జ్ఞానస్నానం - మత్త 28, 19
ఆత్మద్వారా నీటిద్వారా క్రొత్త పుట్టువు - యోహా 8, 2-5
క్రీస్తు లోకానికి వెలుగు - యోహా 8, 12, 12, 46
క్రీస్తు జీవజలమిస్తాడు - యోహా 4, 10. 7, 38-39
క్రీస్తు హృదయంనుండి కారిన నీళ్ళ - యోహా - 19, 34, 1 యోహా 5, 35.
ఆత్మనుగూర్చిన వాగ్దానం - యోహా 14,6
క్రీస్తు తండ్రికి సాక్షి - యోహా 18, 37
జ్ఞానస్నానం పొందితేనే రక్షణం - మార్కు 15, 15-16
ఆత్మ శక్తినిస్తుంది - అచ 1,8
పాపక్షమ - అచ 2, 38. 22, 16