పుట:Andhradathumala025862mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జోలీ నిరర్థక మగుచున్నది. చరిచిత మగు పరిమిత ధాతుకతిపదముతో నకురీ మితము సౌవశ్యకము నగువదజాలమును నిర్తించికొసట వ్యవహారసౌకర్య యం గూచ్చును. కావుననే ప్రాచీన పండితులు భాకు మాలల రచించి యుం డిరి. సంసృతమునకు ధాతుదశగణివలనఁ గల సౌకర్యము వర్ణింప నలవిశానిది గదా! కర్ణాట భాష ఈ సైతము ధాతు పాఠము గలదు. ఆంధ్ర భాషకు లడు. ణముల రచించిన వారు ప్రాచీన నవీసు లనేకు లున్నను నీకి 7 ధాతువుల నెల్ల నీకసూత్రమున గుదిగ్రుచ్చి లోకమున కల్పించిన వారు సుగృహీకనామధేయు లగు శ్రీ పరవస్తు చిన్నయసూరిగారు మాత్రమే. శ్రీసూరిగారి పే రక్షరాస్యు లగు నాంధ్రు లెల్ల రజిహ్వాగ్రములందును డాండవించుచు నేయుండును. ప్రచూ ణమే కానిం డ ప్రమాణమే కాని డు. జాల వ్యాకరణముం బోలెఁ బటుతర మగు నాంధ్రవ్యాకరణ మాంధ్రావనియం Lor కృత్తి కలదా? చిన్న పొత్తమే యైన ను నీతిచంద్రికం బోలు డవచన కావ్యము పేటొకటి లేదుగదా ? ఈ రెండు గ్రంథములును శ్రీసూరిగారి కీర్తిలతిక కు శాఖాద్వయు మై రంధ్రదేశ రాయ మానమున నలముకొని యనశ్వరజ్ఞాన ఫలము లందించుచున్న వచుట చే తిశ యోక్తికానేరదు. -- శ్రీసూరిగారి జీవిత చరిత్ర మిది వజి కీరరిషతృ తిక యందే ప్ర కటింపఁబడినది." అచ్చుపడిన నీతిచంద్రి బాలవ్యాకరణములు కార యము ద్రిత మగునొక గొప్ప తెలుగు నిఘంటువు సూరి గారు రచించినది. శ్రీపీ కాపుర సంస్థానమునఁ గలదు. శబ్దరత్నాకరముతంటే నిది మిగులఁ బెద్దది. శబ్ద రత్నాకరమున క్రిది మూలప్రోయ మైనదికూడను. . శబ్దలక్షణసం గ్రహ మను నాళము ద్రితాంధ్రవ్యాకరణము సూరిగారు రచించినట్లు ప్రకటింపఁబడియున్నది “కాని యది వారిచే రచించబడినది కాదని 'నేను తణుకు వరిషత్సభలో సిద్దాం. .. తీకరించియు న్నా (డను. ఇట్లుండ నిపు డీధాతుమాల యొకటి సూరిగారి పేరు మోసికొని లోకమున గవతరించినది. కావున దీసిక ఆరూ పిచుక విమర్శింను - వలసి యున్నది.

శ్రీసూరిగారు ధాతుమాల నొళ దానిని రచించినట్లు లెఱుంగరు. ఈ గ్రంథమునం దెళ్ళడను : సూరిగారి పేరు 'లేదు. శ్రీసూరిగారిమతమునకు విరుద్ద మగు ననేక విషయము లిందుఁ గలవు, అలాక్షణికత్వమును నిరసించు . వారిలో సూరిగా రగ్రగణ్యు లచుట సర్వినాధముగదా? అట్టసూరిగారు రా క్యు రూపముల నుదాహరింతురా? ఒక వేళ స్పష్ట ప్రతిపత్తి 1 గ్రామ్యదరం :