పుట:Andhradathumala025862mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ములతో నర్థ నిరూపణకు గో వించిన వివ్చును గాని ఖాతువులకే గ్రామ్యరూపనుల సుదాహరించుట గాని యర్థమును సంస్కృతమున వాంధ్రమున ను దెల్పుటయును శ్రీ సూరిగారివంటి రు భని ఇష్టు లాచరింతురా ? "థాత్వా దులకు ధాత్వాదు లను ప్రయుక్తంబు లై విశణారాభిధాయంగంబు 'లగు : వయ్యవి శబ్దపల్ల వంబులు నాఁబడును." అని సూత్రించి సూరిగారు ఏగు దెం చు, చనుదెంచు, మేలుకొను, అంచెము, బొత్తించు మొదలగురూపములను సాధించిరి. వీనియం డవలు పద్వయము వేర్వేజ స్వతం త్రప యోగము గలది యే. ఈ గ్రంథమునందు అగచడు మొదలగురూపములనున కూసధాతువులు గాల బేర్కొని అగవడులో అగకు వ్యస్త ప్రయోగము లేదనుట సూరిగారిమఠమున కు విరుద్దముగా దో? సమాసధాతు సుజ్ఞ సూరిగారి గ్రంథమునం దెక్కడ నగ పడకు. ప్రమాసధాతువు లను సంజ్ఞాకరణ మే దుష్టము. ప్రయోగారూఢము లగు దేశ్వధాతువులకు భూత్ర మర్థ నిరూపణము రూపష్పత్తియఁ గావించు . ట గ్రంథోద్దేశ మయి యుండఁగా నిండు వ్యావహారిక ములగూడ నుదాహరించి ... కడుఁ గొన్నింటికి మాత్రము గ్రామ్యము లని "గ్రా" సంజ్ఞ తో సూచన “గో వించబడినది. సూచనానిరహితము లయ్యు గ్రామ్యము. ల స్నేకము గలవు. మఱియు న నేక విధము లగుదోషము లీగ్రంథననం దగపడుచున్నవి. . ,దాని సషనా తముగ నీసొరిది సుబాహరింతును. "

అగపదు, అగుపడు. ఆమతిం చూ, ఆమెతించు. ఎదగు, ఎరుగు. ఎర్చు, ఎదిజ్చు, ఎంతించు, ఎముక్కను... ఓ దొర్చు, ఓవచ్చు. తడవు,తడువు, తవుడు. తవుడు కాదు. మొద లగురూ పొంతరము అడుగడుగునఁ జూపఁబడినవి. కాని మందలిరూ పొంతరములును శకట రేఫ సం యోగములును గ్రంథములం దాకడ కు గానరావు, కొన్ని వ్యవహారమంకును మృగ్యము లే. ఓటించు. ఓ ట్రించు; 'కతకు కతుకు, కదకు కడుకు, తవుడు. తవుడుకాదు, మట్టగిచు, మద్దటిలం.. రుద్దటిలు, లోటు, లోడు అను రూపొంతరము లే వదేశమం దేవి వ్యవహారసిద్ధ ములో నాయెఁగినంతవఱకుఁ దెలియరాలేదు. .

అర్హనిర్ణ యమునందు న సేకదోషము లున్న ఏ. ఆ మెతించు.. సత్తారపూర్వ కముగాఁ బిలుచుట, ఏందు చేయుట యగు నేమో! శ్రీచ్ - కాండించుట (చుట్టు కొనుట శ. 1) ఆవు మొదలగునవి - పొడుచుట కుము కాని కుము కాదు. డు . య్యునకు బాణము దూసిపాటుట కాని పిడికిలినుండి జాజిట కాదు. ఒక వేళ . రు