పుట:Andhradathumala025862mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీసరస్వతీ పరదేవతాయైనమః

ధాతుమాల-పీఠిక.



ఈయాంధ్రభాతుమాలను లోకమునఁ బ్రకటించి యాంధ్ర సాహిత్య పరి షత్తు తసముఖ్యవిధి నొకదానిని ఓర్వర్తించినది. సాధారణముగా గ్రంథస్ బడ్డ ము లగు భాషల కెల్ల వ్యాకరణ ముండితీకుసు. ఏ కాలమునం దేయేవదము లు వాక్యములు నెట్టి పరిణామమును బొందినవో తెలుపుటయును బహుశిష్ట జనవ్యవహారారూఢ కదములు మాత్రమే ప్రయోగార్హము లని శాసించుటయే వ్యాకరణముల ప్రయోజనము. ఎల్ల బాసలందును దొలదొల బరిమితము లగు క్రియాపదములు మాత్రమే యుండి యవసరముల ననుసరించి కాల క్రమమున నితరవదముల కూడిక చేశపరిమితము లగు నని కొందఱు వండితు లండురు. సంస్కృత భాష యందలి పదము లన్నియు ఛాతుజన్యములే యని సొణినీయ వ్యాకరణము నందలి వ్యుత్పత్తివతము దెల్పుచున్నది. తెనుఁగు భా షయండలి కొక చేయి కన్ను ముక్కు మొదలగు పదము లన్నియు, భాతుజన్య ము లే కుని 'పలువురు పండితు లనుచున్నారు. కాని థాతురూపములు నా మములు గౌఁ బరిణమించినవో నోమములనుండి ధాతువులు జనించి Xతో నిర్ణ అంచుటమాత మలవి కానిపని. ఈ సంకయ మాంధ్ర భాషావిషయము స సత్య ధికము గా నే కలదు. . నేను మేము*నీవు మీరు పొఁడు వారు అనం ద్వ్యక్షుర సర్వనామములందలి ద్వితీయావయనము లే ప్రకృత క్రియావిభక్తులుగా నగచడు చున్నది. తోలుడొత్త ధాతువులు విభక్తి ప్రత్యయములు లేవనియు సర్వ నామవదములే తత్తదగ్దానుసారముగ నను ప్రయోగింపఁబడియెడి . వనియు - గాలక్రమమున నయ్యవి వర్ణలో పొదిఏ కొరములఁ బొంది విభక్తులుగా మాజీ నవనియు నూహింప నవను. అయనను 'భోతురూపము ఆ మాత్ర మనాటి సిద్ధము లై స్వతం త్రముగా నే యున్నది.

ఏ భాషయం దైనను బాండిత్యమునకు థాతురూప పరిజ్ఞానము కరవు సాధనముగా నున్నది. అనేక శబ్దము లువ సర్గ సోహచర్యము నను బ్రకరణ నక కలుసను భిన్నార్థగ్యోతకము లైనను రూపసాదృశ్యముం బట్టి యేక భౌతుజన్య - ము లని నిర్ణయించుచున్నాము, ప్రహా రాహారఫంహారవిహారపరిహారము లిట్టి - నీ ధాతురూక పరిజ్ఞానము - లేని భాషాజ్ఞానము 'నేత్ర హీన సుగుశరీరమణం