పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

TELUGU PROVERBS--SUPPLEMENT

2476. పుట్టు శాస్త్రులా, పెట్టు శాస్త్రులా.

Is he born 'Sastri or a diplomated 'Sastri? Said also of a Somayaji (No.2053.)

2477. పుణ్యానికి పోతే, పాపము యెదురుగా వచ్చినది.

When he went to do good, evil met him.

                 (See No.228)

2478. పులికి ఆకలి అయితే, గడ్డి తింటున్నదా.

Though the tiger is hungry will it eat grass?

2479. పూలు అమ్మిన చోట పుడకలు అమ్మినట్టు.

Like selling firewood where flowers were sold.

                      (See No.2301.)

2480. పూచిన పూలెల్లా కాయలయితే, భూమి పట్టడానకు స్తలము వుండదు.

If all the flowers which blossom should become fruit, there would no room for the earth to hold them.

2481. పెండ్లి సందట్లో పొట్టుకట్ట మరిచినాడట.

In the bustle ofl the marriage he forgot to tie on the Bottu.

            (For Bottu or Talibottu see No.878.0

2482. పెట్ట కూస్తే పుంజు కేదుతున్నది.

When the hen clucks, the cock chucks.

2483. పెన్న రావడం వెన్న కరిగేలోపల.

The coming down of the Penna is quicker than butter melts.

                       (For penna see No.1538.)
                                (55)