పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రలొకోక్తిచంద్రికా శేషము.

2285. కుమ్మరవారింటి పెళ్ళీకూతురు ఆవకట్టుకు రాక యెక్కడికి పోతుంది.

          How can the potter's bride help coming to klin?
                        She must appear in public however bashful.

2286. కుమ్మర వీధిలో కుండలు అమ్మినట్టు.

Like selling pots in potters' street.

               (See No.7366)

2287. కుళ్ళి కుళ్ళి కాయ నష్టి, కాలి కాలి కట్టెనష్టి.

By decaying and  decaying the fruit is destroyed, by burning and burning the wood is destroyed.
                 (See No.2044)

2288. కూర్చుండి తింటూవుంటే, కొండకూడా సమిసిపోతుంది.

If you sit still and eat, even a mountain will be consumed. If your spend your principal it will soon disappear, however large.

2289. కొండమీదినుంచి బండ డొర్లినట్టు.

Like rolling a boulder down a hill

                  It is easy to bowl down a hill.

2290. కొత్త అప్పుకు పోతే, పాత అప్పు పయిన పడ్డది.

When he went to raise a new loan the old debt fell upon himj. i.e. lHis creditor reminded him of the old score.

2291. కొద్ది కొద్దిగా తీస్తే, కొండ కూడా సమిసి పోతుంది.

If you take it away degrees even a mountain will be removed.

                 (See No.181)
                                   (26)