పుట:2015.396258.Vyasavali.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

59

ప్రాదెనుగు గమ్మ

పలునాళ్ల గండండ్రుగారె! హూణుల కానిండు, మ్లేచ్చుల కానిండు, నేలమ్మ మగలను నేల బుట్టువులు దము గన్నతండ్రిగా దలపంగవలయు; నెన్నునివలె వారి గొల్చుటయ పాడి. యట్లుగావుట జేసి తెగడంగగాదు. నీరెడ నారేడ దోమయేనికల! యేయూరకే తెరనేటియద్ది? మనచొప్పదాతల పేరుల చెప్పి, మనమాడ్కి దాతల చెయ్యుఱ చెప్పి, పేదలింకమ్మతొ మిటిమిట్టి పడరు. దమచేయు పనులచే దాతలపేరు బెళకొలది బెలయంగ జేయువారు. దఱియును దెన్నును నొరులను జొప్పుదప్పక యరసి మెలగువారు. దనుయను బెఱవరి బ్రదుకు మేలగు పొంటె నదనున కనువగు మయివడి నగసి, క్రొత్తబైనుల బెంపు సమకూర్చుకొండ్రు. గలకాల మొకపాడి, యెంత మేటిది యైన, నన్నిట గూర్చునెపజకు నొకచొప్ప? పలుజాడలను బట్టి మాఱెడు బజనడ. నడయ మాఱుగ నెఱియు మాఱకున్నె? నడవోలె నుడియును మాఱుట జేసి, క్రొన్నుడియ మేలుగా మెచ్చి నుడివెదరు; క్రొన్నుడియ మేలుగా వ్రాసి చదివెదరు. వారి వంగడములో జదువనివాని గంటిలో నలుసట్టి దని యేవగించి, నాలిముచ్చుగ జూచి దరియ నీరేరు; బనిగొన నట్టిని జీరరనేరును. గొడగవాడేనియు , గటికవాడేని, వ్రాలు వ్రాయగ నేర్పు; జదువంగ నేర్పు, బానిస మేనియు, బానసమేని, జేయంగ గాదునో యేయింటనేని జదువనువ్రాయను నేరని కుంక, వారువీరననేల, యించుమించుగను జదువని మగువయు జదువని మగడు గానంగ వచ్చుట గడు నరిది మానె. మనయట్లు వారలు సదువులురాని కూళుల కాల్గడిగి నీరుద్రావు దురె? మనయట్ల వారలు సదువులు రాని వెడగుల నెట్టిపై నెక్కించుకొండ్రె? మనయట్ల వారలు సదీవిన మగవాండ్ర నగి, యీడిపొసికొని కేరడింత్రె? యేరు దెనుగుల కుద్ది బీరములలోను, డంబూడాబు లలోను, డాటోట్లలోను, నక్కల, డెక్కుల, డెక్కుల, నిక్కులలోను? జాల్చాలు యికనేని