పుట:2015.396258.Vyasavali.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యాసావళి £ మాదిరి 'పే పద్యాలూ, పొటలూ వాడుక మాటలతో రచితమయి ఉన్నవి. కదామా” “ము మునాధ నాయనంగారి కొమాళ్ళు విజయరాఘవ నాయినిల గారు గొప్ప పండితుడు రచించిన రఘునాథాభ్యుదయ నాటకము G"ని {{ wజ్యం జపాకర్చు అట్టవణరంగయ లెక్క వినిపించిన విధం” శ్రీ వేట- 5 ! ప్రభాకరశాసి గారు ప్రకటించిన << తంజావూరి యాంధ్రరాజుల -• : శిక 82–చ పుటలో చూడవచ్చును. శాహజీమహారాజు రచిం చిక పార్వతీపరిణయ నాటక ను లానిని ఒకటి రెండు వాక్యాలుమాత్రము మచ్చుకు ఇక్కడ వ్రాస్తాను. సూత్రధాగవచన( జయవయి భాగవతుల్లారా ! విఘ్నేశ్వరుండు వచ్చి నాండే -జసే నేటందుకు పూజారివాణ్ణి పిలవవోయి. - జవచనం— నేనైతే వచ్చి నాను. పరిచారకుణ్ణి పిలిపించండా, పొజాతాపహరణములోని సీసపాదం పలుమారు నాకోంగు బట్టే వదేమిరా, మాయత్త వింటేను మాటవచ్చు.” ఆంధ్రసారె స్వతముల పరిణామము నిరూపించుటకు ఈ నోటక వుల ఆవశ్యకమయినవని వేరే చెప్పనక్కర లేదు. కథలు ప్రతి దేశమంద న్నూ ఆబాలగోపాలం అందరికీ ప్రియమైన సారస్వతముగా ఉన్నవి. పొటలవలె నే ఇవన్ని జనులు నిరకరులై ఉన్న కాలమందే పుట్టినవి. వాత నేర్చినతర్వాత జనులు ఈ కథలు వ్రాసుకొని తాము చదువుకొcటూ, ఇతరులకు చదివి వినిపించేవారు. సర్వజనసామాన్య ముగా ఉన్న భాషలో నే వ్రాతయందుకూడా ఈ కధలు కనబడుతున్న వి. మన దేశమందు కూడా ఇట్లు రచించిన కథలపు సకాల వ్రాత ప్రతులు అ నేక వున్నవి. ఈ కధలు అచ్చు వేయించేవారు వ్రాత పతులలో ఉన్న ప్లే గ్రంథ ముంచవలెను; లేదా, పూర్వ కాలపు భాష దుర్బోధము గా ఉంటే తమ కాలపు భాషలో ఉన్నట్టు సవరించి సుబోధముగా చేయవలెను; గానీ