పుట:2015.396258.Vyasavali.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 21 గ్రంథములు పండితులకు మాత్రమే ఉపయోగించును; ఇవి అఖిల లోకోప కారక ములు కావు. ఇట్టివి అందరికోసము ప్యోవహారిక భాషలో రచిం చుట సత్సంప్రదోయమని దాని ప్రాచుర్య మునుబట్టి సిద్ధాంతము కాదా? తెలుగువారు నాగరికులు. నూటికి తొంభైమందికి ఓనమాలు రాక పోయినా పెద్దల ధర్మాన పొటలూ, పదాలూ విని, పండితులకు తెలిసిన విషయములు అనేక ము నేర్చుకొని, తెలివి తేటలు గలిగి ఉన్నారు. వారి రుచులకు తగినట్టి నాటక మరులుకూడా పూర్వకవులు రచించేవారు. క్రీ. శ. 17వ, 18వ శతాబ్దులలో తంజావూరు రాజధానిగా చోళమండలమును పరిపాలించిన తెలుగురాజులూ మహారాష్ట్ర రాజులూ సారస్వతమందు చాలా అభిమానము గలవారు. తెలుగురాజులలో కొందరు ప్రఖ్యాత పాండిత్య పరు సంపాదించి కావ్యములు రచించినారు. పొరుంచుకొన్న వేశ్యలు కొందరు విదుషీమణులు; సంగీత సాహిత్య ప్రవీణలు. వారి ఆస్థానమందు అన్ని భాషలూ, అన్ని శాస్త్రములూ, అన్ని కళలూ అభ్యసించి ఆరి తేరిన పండితు లుండేవారు. ఈ ఆంధ్రమహారాష్ట్రరాజుల కాలమందు రాజులు న్ను వారి పండితులున్ను వారి వేశ్యలున్ను రచించిన నాటక ములు అనేక ము ఇప్పటికిన్నీ అచ్చట సరస్వతీమహలులో ఉన్న వి. తెలుగున, ఆరవమున, కన్నడమున, మహారాష్ట్రమున, హిందీని, సంస్కృతమున ఇవి గచిత మైనవి. 1918 వ సంవత్సరమున అచ్చట భారతప్రతులు చూచుటకు వెళ్ళి ఆరువాగములుంటిని. ఉద్దేశించిన పని కే కాలము చాలనందున సుమారు ఇరవై నాటకములు అక్కడక్కడ చదివి చూచి, మరి యాభై నాటకముల పేళ్ళుమాత్రమ వ్రాసికొన్నాను. విజయరాఘవ నాయనిం గారు, రంగాజమ్మ గారు, కోనేటి దీక్షితులు మొదలయిన కొందరి రచన విశిష్టము గా ఉన్నది. దానిలో వ్యావ హారిక భాష పాత్రోచితముగా ఆ కాలమందు తంజావూరిలోని పోడుకను అనుసరించి ఉన్నట్లు కనబడినది. అనేక సొటకములలో వచనముల