పుట:2015.396258.Vyasavali.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

20 వ్యాసావళి భావతత్వములు, గోపీగోపొల సంవాదము, దసరా పద్యాలు, రామదాసు కీర్తనలు, సిరియాళు చరిత్రము, వేదాంతకీర్తనలు, పారిజాత ప్రబంధము, సువ్విపాట, జీపై క్యబోధము, మాధవాష్టక ము, వేంకటేశ్వరాష్టకము, రఘురామాష్టక ము, రాఘవాష్టక ము, కడపాధినాయకాష్టక ము, కో నేటి రాయాష్టక ము, నవనీతచోరాష్ట్రకము, దాక్షారామభీ మేశ్వరాష్టకము • ఆంధ్రసాహిత్య పరిషత్పుస్తక భాండాగారమందున్న వి:- అధ్యాత్మ రామా యణ కీర్తనలు, ఒప్పగింతపాటలు, కీర్తనలు, కృష్ణకీర్తనలు, రామకీర్తనలు గొల్లభామపడము, గొల్లకలాపము, జ్ఞానగురుస్తోత్ర కీర్తనలు, తలుపులవద్ద పాటలు, పిళ్ళారప్ప పదములు, మువ్వగోపాలపదములు, రామాయణ పదము, వెంక టేశ్వరకీర్తనలు, వేదాంతకీర్తనలు, వేదాంతపదము, వేదాం తముపాట, కౌగదారామాయణము, శివకీర్తనలు, శృంగారపు పాటలు, శ్రీ శైల శివకీర్తనలు, తేత్రయపదములు, రామదాసుచరిత్ర, రామప్రభో ఆ నే పాటలు, వారణాసి బ్రహ్మయ్య పదములు. శైలి ననుసరించి రగడల Wను దండక ములలోను వ్యావహారిక భాష, కొలదిగానో అధిక ముగానో, ఉంటుంది. భారతము,' భాగవతము, రామాయణము మొదలైన ఇతిహాస పురాణములని కధలే కాక, పల్నాటి వీరచరిత్రము, బొబ్బిలియుద్దము, భక్తుల కథలు, దేవతలమహిమలు పెద్ద పదములు గా పూర్వకవులు ద్వీప దలు రచించి ప్రజలకు ప్రసాదించినారు. పరిషత్తు వారి బహిష్కరణము ఆంధ్రమహాజనులు అంగీకరించి ఈ పాటలన్నీ గ్రాంథిక భాషలోనికి మార్చి పే సే, లోకానికి ఉపకారమా అపకారమా? ఆలోచించుకోండి. లుగు పోరు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిన్నలు, పండితులు, పామరుల తాటా కలమీద వ్రాసుకొని కానీ, వ్రాయించుకొని కానీ, చదువుకొని కానీ, చది వించుకొని కానీ, ఈలాటి పాటలవల్ల చతుర్విధపురుషార్థ ములు సాధించే వారని చెప్పుట అతిశయోక్తి కానేరదు. (గాంథిక భాషలో రచించిన