90
శశాంక విజయము
| కరఁగి కరఁగించు వలపులఁ గలసి మెలసి | 68 |
చ. | తలఁపఁ గులాంగనారతి సుతప్రద మేమిసుఖంబు వేశ్యతోఁ | 69 |
చ. | గరగరి కైనదై నెనరు గల్గినదై నెఱనీటుకత్తెయై | 70 |
గీ. | జాఱుకొప్పును నగుమోము చలువచీర | 71 |
చ. | జిలిబిలిచెమ్మట ల్దొలుకుచెక్కులు ముద్దులమోవినొక్కులున్ | 72 |
శా. | ఔనే ముద్దులగుమ్మ! కుల్కి తవునే యందంపుఁ బూరెమ్మ హౌ | |
చ. | కలఁగినకొప్పుతోఁ జిటిలుగంధముతో విడఁబడ్డఱైకతో | 74 |
ఉ. | పంత మి దేలనే పెదవిపానక మానక తాళఁజాలనే | 75 |