పుట:2015.333901.Kridabhimanamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొడియ వేయుటను, కాళ్ళకు నిగళయుగళము దగిలించుటను, నెదురెండలో మారివీధుల ద్రిప్పుటను అవమానము లనియడచిపుచ్చక చాటిచెప్పుకొన్న జగజెట్టికి శ్రీనాధునకిక దనలచి నర్తించిన శృంగారనర్తనముము గూర్చియా సిగ్గుపాటు! అతడు దానినొక ప్రాభవవిశేషముగానే పరిగణీంచెను. అతడేకాదు; అతని నాదరించిన యాకాలపు మంత్రులుకూడా నట్లే పరిగణించిరి. కాకున్నచో భీమఖండమున "గాంచీమౌక్తికతారహా" రేత్యాదిపద్యమును రచించుట యెట్లు?

                        కవులు  గొంద ఱిట్టివారు గలరు

      కవికుల తిలక మగుకాళిదాసుని గూర్చియు నిటు
వంటి ప్రతీతి గలదు.
అనుష్టువ్.
ధన్యాం విలాసినీం మన్యే కాళిదాసో య దేతయా
నిబద్ద స్ప్వగుడై రేవ శకుంత ఇవ సంజరే.
   ఇత్యాది శ్లోకములు తజ్ జ్ఞాపకములు గలవు. మేఘ
దూతమున నాతడు--
మందాక్రాంతము.
    జ్ఞాతాస్వాదో వివృతజఘనాం కోవిహతుం సమర్ధ:
                                     (పూర్వ. 41)
అని తన యాస్వాదజ్ఞతను జటుకొన్నాడు.