పుట:2015.333901.Kridabhimanamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిశేఖరు డగురాజశేఖరుడు:

  • శా. కర్ణాటీదళ నాంకిత శ్శితమహారాష్త్రీ కటాణాహత:

      ప్రౌఢాన్ద్రీకుచగు మ్బిత: ప్రయయినీభ్రూభంగవితాసిత:
      లాటి బాహువివేష్టితశ్చమలయస్త్రీతర్జనీతర్జిత
      స్సోయం సంప్రతి రాజశేఖరకవి ర్వారాణసీం వాశ్చాతి.
        అని తన నానాదేశావిలాసినీబోగానుభూతిని వెల్ల
డించుకొన్నాడు.
    ప్రచండపందితకవి యగుజగన్నాధపండితరాయడు:
^వసంతమాలిక.
    యవనీ నవనీతకోమలాంగీ
    శయనీం మమ యాతిచే త్లదాచిత్
    అవనీతల మేవ సాధు నువ్వే
    న వనీ మాధువనీ వినోరహేరు.

 అని తన యువనీప్రియత్వపుముచ్చట. 'జెప్పుకోన్నాడు.  భామినీవిలాసము తత్ప్రియతాజ్ఞాఅకముగా రచితమైయ్యెనని యైతిహ్యామున్నది.  కాశీపట్టణమున విద్వాంసు లీపందితరాయని బహిష్కరించిఋట!
   ఇట్టివా రింకను గలరు; వీరు సంస్కృతకవులు; తెలుగుగవీశ్వరులు నిట్టివారున్నారు.  ధూర్జటికవి కాళహస్తీశ్వరశతకమునందు "సంతోషించిది. జాలుజాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్ " అని తనిసి విసివివాడు.

  • ఉద్దృతము. క్షెమెందని ఔచిత్య్హవిచారచర్చనుండి 81 శ్లో.

^ చూ.పండిత రాజకావ్యసంగ్రహ, పుట 190-585 శ్లో. (హైదరాబాదు సం.అకాడమీ ప్రకటన 1958).