పుట:2015.333901.Kridabhimanamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శా.వ్యాక్షేపం కురుత: స్తనౌనమరతే గాఢోవగూఢస్య తే
   రాగఘ్నస్తన మాని మాని నుభగే నైవార్తన స్వాగమ:
   రూపశ్రీనవయౌవనోదయరిపుర్గర్ళోz ని నైనాస్తి తే
   త్వా మేనం సుగుణాం విహాస్యతి నచే ద్రత్యుత్సవం త్యక్షతి
                 (వరరుచియుభయాభిసారిక. పుట.,8)
శా. జాత్యన్ధాం సురతేషు దీనవదనా మంతర్ముఖాభాషిణీం
    హృష్ట స్యాపి జనస్య శోకజననీం లజ్జావటే నావృతాం
   నిర్వ్యాజం స్వయమప్యదృష్తజఘనాం స్రీరూపజద్ధాం పశుం
   కర్తవ్యం ఖలు నైన భో: కులవధూకారాం ప్రవేష్టుం మన:
                (ఈశ్వరదత్తుని ధూర్తవిటసంవాదము. పుట.6)
వసంతతిలక.
ఆలిజ్గితోzని సమయా సరిచుమ్బితోaపి
శ్రోణ్యర్పితోzపి కరజై రుసచోదితోzపి
ఖన్నాస్మి రార్విన యదా న స మా మువైతి
శయ్యాజ్గ మేక మువగొహ్య తతోzస్మి సుప్తా.
        (శ్యామిలకుని పారతాడితకము పుట.26)
అనుష్టు వ్. కళ్యాణాయాస్తు వ: కామ: కారుణ్యా ద్యస్యవాసవ:
               ఏకం వ్రయుజ్యహల్యాయాం పునర్లేభే సహస్రధా!
                    (డిండిముని యోగానందప్రహసనము ?)

  • రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామము

గూడ నీవిధముననే యుండియుండును. ప్రేమాభిరామము


  • ప్రేమాభిరామమును ద్విపదగా మార్చి రచించితి నని మఱింగంటి సింగనాచార్యుడు "సీతాకళ్యాణములో జెప్పుకొన్నాడు. అది ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున నున్నది. (R.708). (చూ.పీఠికలో "{ప్రేమాభిమానము" అను శీర్చిక.)