పుట:2015.333901.Kridabhimanamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ప్రన్నని మన్నని నీరుకావి దోవతులును ' (శివరాత్రి. 3-112) 'ప్రన్నగా బెనకొన్న బ్రహ్మసూత్రంబులు ' (భీమ. 4-90) 'భానుదీప్తుల వీటారి ప్రన్ననైన ' (హర. 3-73) ఇత్యాదులు.

'ముక్కుసోణంబుదాకన్ జెక్కుటొకటి ' (క్రీడా. 270 వ) 'ధాతసతిముక్కుసోణంబు దాక గోనె ' (కాశీ. 7-84)

'కటికి హొన్నాళ్ళంబు గండగత్తెర వట్టి ' (క్రీడా. 142 వ) 'హొన్నాళంపుగరాచూరి ' (శివరాత్రి 4-83)

  ఈ (హొన్నాళ) పద మీరెండుచోట్లదప్ప నాకిక నెక్కడను గానరాలేదు/

'బ్రాహ్మణకాంతలు తాలబోయగన్ ' (క్రీడా. 161 వ) 'దళమైనక్రొవ్వుతో దాలబోసి ' (హర. 2-121)

'గొడ్డేఱు కలక పుట్టె ' (క్రీడా. 243 వ) 'నీవడ్డపాటు గొడ్డేఱుగా ' (హర. 2-1220 . . . . . . . . . . . . . . . . ? (కాశీఖండము) ఈపదము శ్రీనాదునియవసానకాలపద్యముననుగలదు. 'అందుకొని పుష్పలావికి ద్యాగ మిచ్చె ' (క్రీడా. 176) 'దానధర్మబు లొనరించి త్యాగ మిచ్చె ' (శివరాత్రి 2-74) 'కంచెల వెన గుట్టియీడు వెలచేడియకున్

          విషయాభిలాషియై '             (క్రీడా.  106 వ)