పుట:2015.333901.Kridabhimanamu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                        కోళ్ళపోరిశము 75

(కోడి?) పందెగాండ్ర గనుగొని యిదియును నొక్క
సజీవ ద్యూతంబ యీదురోదరక్రీడావిహారంబు వాదరింప
వలయు బానుగంటి కలుకోడి తోడబుట్టువులు వోని
యీజగజెట్టి కోడిపుంజులయందు బ్రత్యేకంబు 233

                              కోళ్ళ పొరితము
గీ. పారిజారపుబూవు నా బరగు జూడు
   తామ్రచూదంబు చూడాపధంబుజొత్తు
   దర్పభరమున బ్రహరంద్రంబు నడుము
   జించి వెడలినక్రోదాగ్నిశికయు బోలె 234
వ. టిట్టిభ ! యవలోకింపు నారికేళబకజాతీయంబులై యీ
    జగజెట్టికోడిపుంజులు మడలు నిక్కీచుచు ఱెక్క
   లల్లార్చుచు "గొక్కొక్కొ " యని కాల్గ్రవ్వి క్రొవ్వు
   మిగిలి తరళతారకోద్వృత్తరక్తాంతలోచనమండలంబు
   లై యొండొంటిం గదిసి చుఱుచుఱు జూచి యేచిన
   కోపాటోపంబున గుప్పించి యుప్పరం బెగసి దరణాం
   గుళీకుటిలసఖశిఖాకోటికుట్టనంబులం జిరుదొగడు
   లెగయ వక్షస్థలబులు వ్రచ్చి వందఱలాడియుం
   ద్రోసియు లాసియు నాసాపుటంబులం బుటబుటన నడు
   నెత్తిం జొత్తిలు నెత్తురు విఱ్ఱగా గఱచియు బఱచియు
   గొఱకొఱం గొఱుకుముఖంబున గురుకుగురుకు మనుచు
  సవ్యాపనవ్యంబుల నోహరిం బక్షవిక్షేపంబులం బడలు