పుట:2015.333901.Kridabhimanamu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వడ నడిచియు నొడిచియు నడికినదికి తప్పించుకొని
సలిచప్పుడు గాక యుండం గాల్లక్రిందికి దూరియు
జీరియు మాటికీ "ఘాటఘాటఘాట" యని కృకాటం
బుక్కు దండనంబులు వోనిముక్కులం ఱెక్కులం
జిక్కగా నొక్కి ఇట్టట్టనర బిట్టూని పట్టి గాలంపు
గొంకులభంగి వంక లగుకోంకికత్తులం గడువు లొడిచి
కొని చించి చెండాడి కొండుకసేపు వాలిసుగ్రీవుల
విధంబున. విందానువిందుల చందంబున, మురారిచాణూ
రులప్రకారంబు సలిపి వీరవ్రతం బేపార వాహ్యాళీమండ
లంబునం దమకు దార పాయగిలం బది పోటుగండ్ల
రొప్పు రుధిరంబులం దొప్పదోగి మూర్చాంధకారం
బున మునుంగుచున్నయవి. 235
సీ. హా ! కుమారస్వామి యౌపవాహ్యములార
             హా ! మంత్రదేవతాస్వాములార
    హా ! కాలవిజ్ఞానపాకకోవిఎదులార
            హా ! భూతభుక్తికుంభార్హులార
   హా ! యహల్యాజారయభనహేతువులార
            హా ! బ్నలాత్కారకామంధులార
  హా ! నిరంకుశమహాహంకారనిధులార
        హా ! కామవిజయకాహశములార