పుట:2015.333901.Kridabhimanamu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

<poem> యెవ్వరివారు మీ ? రేము సంకృతి పూతి

    మాషమాధవునికుమారవదుడ

మీదివ్యనామకం బేదియో ? గోవింద్స

      మంచనశర్మసమాహ్వయులము

మీర లిచ్చటికి రా గారణంబెయ్యది ?

         చెరి మీబోంట్ల నాశీర్వదింప

నైన విచ్చేసి కూర్చుండ నవధరింపు వార్చి వచ్చెద మటు వోయి వనరుహాక్షి యెచ్చటికి వార్వ బోయెద రెఱుగజెప్పు దఖ్కవాడకు మేము బ్రహ్మణుల మగుట 183

              ఇక్కడ గ్రంధపాతము ?

వ. చిత్రావలోకనంబు చేసి టిట్టిభునకు గోవింద మంచన

   శర్మ యిట్లనియె.                                         190
                     చిత్రళాల

సీ. అదె దారువనభూమి, యసమనేత్రుడు వాడె

          సంయమీంద్రులపుణ్యవతులు వారె
  యదె కన్యకారత్న, మబ్జాసనుడు వాడె,
      యదె తరిక్రీడావిహారశయ్య,
  వాడె వైకుంఠుడు, వారె గోపస్రీలు,
     యమునానదీవిఅకతాంత మదియె,