పుట:2015.333901.Kridabhimanamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అదె యహల్యాదేవి, యమరాధిపుడు వాడె,
             యదె పర్ణశాలికాభ్యంతరంబు,
చందురుడు వాడే, యదె బృహస్పతిపురంధ్రి,
జాలరియు నదె. శ్రీపరాశరుడు వాడె
కుశ్సికజుడు వాడే, యదె యింద్రుకొలువులేమ,
చిత్తజునిశౌర్య మెఱిగించె జిత్రశాల 191

ఉ. తియ్యనివింటిజోచు రతి
          దేవిచనుంగన వొత్తిగిల్లి యె
య్యొయ్యన వంశ చక్కబడ
       వొట్టెడు జూచితె పుష్పభాణముల్
మయ్యెద వ్రానె జిత్తరువు
        మాగిలి మాగిలి; చిత్రకారుడా !
దయ్యము గాక: నీవిపస
         దానము టిట్టి భ: వీని కీదగుణ్ 192

వ. అనుచు దగ్గృహంబు నిర్గమించి పూర్వానుభూతయగు
    గాంధర్విగృహంబు రోయౌవాడు కతివయమందిరంబు
    లకు వనల సిందువరలతికాకుడుంగం బడియాలంబున
    నెఱింగి యనుంగు మొగసాలం జొచ్చిన దానదాసీ
    జనంబు ససంభ్రమంబుగా నెదురేగి తోడ్కొని పోవం
    డోయి యభ్యంతరమందిరంబున మహోత్సవవ్యాపార