పుట:2015.333901.Kridabhimanamu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాసల్నాటిగోవిందమంచనశర్మ నర్మసఖుండు దాను
నట చని ముందటా. 139

గీ. మంద్రమధ్యతార మానత్రయాబిన్న
    మహిషశృంగనాదలహరి గూడి
    డమరు డిండిమంబు డమడమద్వని మ్రోనె
    నద్బుతం బదేమి యార్భటంబు 140

                                  మైలారభటులు

వ. అని టిట్టిభుం డడిగిన. 141
సీ. ఱవఱవ మండు నెఱ్ఱనిచంద్రమల్లెల
                 చోద్యంపుగుండాలు చొచ్చువారు
    కరవాడియలుగుల గనపపాతర్లలో
               మట్టిచేరులు గోసి యుఱుకువారు
   గాలంపుగొంకి గంకాళచర్మము గ్రుచ్చి
               యుడువీధి నుయ్యెల లూగువారు
   కటికిహొన్నశంబు గండగత్తెర పట్టి
               మిసిమింతులును గాక మ్రింగువారు
   సందులను వారసంబులు సలుపువారు
  యెడమకుడిచేత నారతు లిచ్చువారు
  సాహసము మూర్తి గైకొన్నసరణివారు
  ధీరహృదయులు మైలారవీరభ్ఃఅటులు `142