పుట:2015.333901.Kridabhimanamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిడ్డంపు వెలికట్టునెఱిక దూలినయప్డు
           తొడలమించులు వెలి దొంగలింప
నుదుమచప్పుళ్ళకును బిల్లదురులమ్రోత
కంతకంతకు బేరుబ్బు నావహింప
నాడె బీబలపై నోలి గూడియున్న
యక్క లేడ్వురలో నొక్కయలరుబోడి. 137

చ. హరహర యింత యెప్పునె మ
              హారభటిన్ జగఝుంకృతస్వన
   న్మురళినిమిశ్రితాంకరవ
            మూర్చల జిత్తము లుబ్బి యక్క లే
  డ్వురు నదె యాడజొచ్చిరి క
           డుంగడు వేడ్క సమున్నమత్పయో
  ధరయుగభారబీరుతమే
         తవ్వవలగ్నం లైనృత్యముల్. 1238

వ. ఇదె యీయింటి యజమానుండు సంతానకాంక్షియై
    ప్రతిబంధనోదనార్ధంబు యక్షకన్యలం బరీక్షారాధనంబు
    వేయుచున్నావాడు గావలయు మాణిబద్రకులోద్వహు
    లైనదేవతలు కామవల్లి శ్రీమహాలక్షితొ గూడి
    యపేక్షితకార్యంబు మనకునవ్యక్షెపంబునం జేయుదురు
    గాక యనుచు విశ్వాసంబుతొ నమస్కారంబు నేసి