పుట:2015.333901.Kridabhimanamu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ. వీరు మైలారదేవరివీరభటులు
    గొండ్లి యాడించుచున్నారు గొరగపడుచు
    నాడుచున్నది చూడు మూర్ఖాభినయము
    తాను నెట్టికసీలంత గాని లేదు 143

చ.వెనుకకు మొగ్గవ్రాలి కడు
             నిన్నను నొప్పగ దొట్టెనీళ్ళలో
  మునిగి తదంతరస్థమగు
           ముంగర ముక్కున గ్రుచ్చుకోంచులే
  చెను రసనాప్రవాసమున్
          శీఘ్రము గ్రుచ్చెన్ నల్లపూస పే
  రనూమలీల నిప్పాడు చు
           పాయము లిట్టివి యెట్టు నేర్పెనో ? 144

సీ. శ్నివారసిద్ది సజ్జనపారిజాతంబు
          వరదాత యదిత్యవారభోగి
   మాడచీరమడుంగు@ మాయావినోదుండు
           మాళవీప్రియభర్త మహితయశుడు
  పల్లెంబనాయకుం డెల్లవేల్పులరాజు
          గనపవ్గేటలవేడ్కకాండ్రభర్త
  కత్రశాలస్వామిక్రుణాపయోరాశి
           పుణ్యకీర్తను *డైనవ్రోలియయ్య


@రమనుండు

  • 'అయినవ్రోలి ' లో మైలారదేవుని విగ్రహము కలదు. దాని ప్రతిబింబమును శ్రీగణపతిరాఅవర్మగారు సంపాదించిరి.