పుట:2015.333901.Kridabhimanamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేలా గోయి కిరాటన్! మ్మసుదమె సం
       వీక్షింతమో చెప్పుమా ?
వ్రీశాశూన్యకటీరమండలము దే
          వీశంభళీవ్రతమున్ 133

                                  కాపుటాలు

సీ. జఱివోనిగడితంపు జిఱుకచొకంబుల
                  తొగరుబుట్టము కచ్చ దొడివి కట్టి
    యోలగందప్;ఉబొట్టు నుపరిభాగంబుపై
                సింధూరతిలకంబు బొందుపఱచి
   పసరుదారెడునింఐపల్లవ్ంబులదండ
                గుబ్బచన్నులమీద గుదురుకొల్పి
  క్రొత్త దోమినదంతకోరకంబులయందు
               దాంబూలరాగంబు తళుకు చూర్చి
  సకలసంధ్యంగములకు దేజంబు గలుగ
  మధుమదారంభ మణకువ వరల ద్రోవ
  దేకువయు నారజంబును దేటపడగ
  బురమునకు వచ్చె నొకకాపుబూబోడి. 134

వ. అయ్యవసరంబున నేకవీరాంబకుం బ్రణమిల్లి యట
    చనునప్పుడు 135