పుట:2015.333901.Kridabhimanamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దానిని శ్రీ వావిళ్ళవారు వెలయించిరి. ఇప్పుడీ ముద్రణము వెలువడుచున్నది. క్రీ.శ.1952 లో శ్రీ ప్రభాకరపరిశోధకమండలివారు వెలువరించిన ముద్రణమునను శ్రీ శాస్త్రిగారు గుర్చించుకొని యుండిన సంస్కరణములు, విశేషములు చాలవఱకు చేరినను కొన్నిమాత్రము ప్రమాదవశమున కనుమరుగై ప్రకటితములు కాలేదు. వానినిగూడ జతపరచి, పండితులకు బరిశోధకులకు బనికివచ్చు రీతిని సమగ్రముగా నీ ముద్రణము నివ్వడం నేను పరిశొధకమండలి పక్షమున బ్రకటించుచున్నాను.

   ఇట్లీ ముద్వరును బరిష్కరించి ప్రకటించిన గ్రంధ స్వరూపమును దిలకించిన మీదట శ్రీ శాస్త్రిగారి సంష్కరణ దక్షతయెట్టిదో, యెంత సమగ్రమైనదో, సమర్ధమైనదో నాకు విస్పష్టముగా నెరుగనైనది.  పాఠకుల పరిశీలనకై గ్రంధాంతమున సూచికలలో ముఖ్యములగు నాయా పాఠకభేధములనెల్ల వారివారి సంస్కరణములను సంకేతములతో బేర్కొంటిని.  వాని మంచిచేడుగులను గూర్చి సహృదయులే విచారము సేయుదురుగాక.  ఒండు రెండు విషయములను గూర్చి మాత్రమే యిచ్చట ముచ్చటింతును.
      శ్రీ తమ్మయ్యగారు తమపీఠికలో "వీరి (శ్రీశాస్త్రి గ్తారి) పునర్ముద్రణపాఠములుగూడ గొన్నియెడల గని పాఠములు గావేమో యను సందియముల కెడమిచ్చు